ఐటీఐ విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం భారత్ స్కిల్స్ యాప్‌ను ప్రవేశపెట్టింది. మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ సహకారంతో ఈ యాప్‌ను రూపొందించారు. ఐటీఐల్లో బోధన స్మార్ట్‌గా మార్చడమే కాకుండా.. విద్యార్థులు సులభంగా చదువుకోవడానికి, పరీక్షల్లో మంచి మార్కులు సాధించేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది. ఇంగ్లిష్, హిందీతో పాటు తెలుగులో కూడా ఈ యాప్ అందుబాటులో ఉంది. పరిశ్రమంల్లో ఖాళీలు, అర్హతలు కూడా ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.
ఐటీఐ.. ఇక స్మార్ట్‌గా చదివెయ్! విద్యార్థుల కోసం భారత్ స్కిల్స్ యాప్
RELATED ARTICLES


