HomeAndhra Pradeshఏబీ వెంకటేశ్వరరావు చెప్పిన దాంట్లో తప్పేముంది.. ఆయన సలహాలు కచ్చితంగా తీసుకుంటా: వంగవీటి రాధాకృష్ణ

ఏబీ వెంకటేశ్వరరావు చెప్పిన దాంట్లో తప్పేముంది.. ఆయన సలహాలు కచ్చితంగా తీసుకుంటా: వంగవీటి రాధాకృష్ణ

Vangaveeti Radha On AB Venkateswara Rao Comments: విజయవాడ మేయర్ అభ్యర్థిగా పోటీచేస్తున్న రిటైర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు కూటమి అభ్యర్థి వంగవీటి రాధాను వ్యక్తిగతంగా విమర్శించనని చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యాఖ్యలపై వంగవీటి రాధా స్పందించారు.. కచ్చితంగా ఏబీ వెంకటేశ్వరరావు చెప్పిన కొన్ని విషయాల్లో.. ఆయన సలహాలు, సూచనలు తీసుకుంటామన్నారు. తనపై విమర్శలు చేసేవారికి మేయర్ ఎన్నికల ఫలితాలే సమాధానమంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments