AP Housing Corporation Reposting Orders: ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ కార్పొరేషన్లో పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న రిటైర్డ్ ఉద్యోగులకు ఊరట దక్కింది. తాజాగా వారికి రీ పోస్టింగ్లు ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కార్పొరేషన్ ఉద్యోగు ల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచడంతో.. రిటైర్డ్ ఉద్యోగులు, అధికారులు తిరిగి విధుల్లోకి చేరేందుకు సమ్మతి తెలియజేశారు. వీరిలో చాలామందికి రీ పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వగా.. కొందరు ఉద్యోగుల రీపోస్టింగ్ విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. తాజాగా రివర్షన్ ద్వారా వారికి పోస్టింగ్లు ఇచ్చారు.
ఏపీ హౌసింగ్ కార్పొరేషన్లో రివర్షన్కే మొగ్గు.. రిటైర్డ్ ఉద్యోగుల్ని తిరిగి విధుల్లోకి తీసుకుంటూ ఉత్తర్వులు
RELATED ARTICLES


