HomeAndhra Pradeshఏపీ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల పాలసీ.. ప్రభుత్వం డబ్బులు అంత ఈజీగా ఇవ్వదు, కండిషన్స్ అప్లై!

ఏపీ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల పాలసీ.. ప్రభుత్వం డబ్బులు అంత ఈజీగా ఇవ్వదు, కండిషన్స్ అప్లై!

AP Govt Social Media Influencers Policy Go: ఏపీప్రభుత్వం సోషల్‌ మీడియా ఇన్‌ప్లుయెన్సర్ల పాలసీకి సంబంధించి ఉత్తర్వులుజారీ చేసింది. సోషల్‌ మీడియా ద్వారా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు, ప్రజా అవగాహన కార్యక్రమాలను ప్రచారం చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. విశ్వసనీయత కలిగిన సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను గుర్తిస్తారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే స్క్రూటినీ కమిటీ పరిశీలించి ఎంపిక చేస్తుంది. అనంతరం వారికి ఐడీ కార్డులు జారీ చేసి ఏడాది పాటూ వారి పనితీరును పరిశీలిస్తారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments