Ap Govt Training For Sc Youth To Get Jobs In Israel: ఏపీలో ఎస్సీ యువతకు ఇజ్రాయెల్లో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏఎన్ఎంజీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ చేసిన మహిళలకు ఈ అవకాశం కల్పిస్తున్నారు. వీరికి 100 రోజుల పాటూ ఉచితంగా శిక్ష అందించనున్నారు. దీని కోసం రాష్ట్రవ్యాప్తంగా 14 చోట్ల ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఏపీ యువతకు ఇజ్రాయెల్లో ఉద్యోగ అవకాశాలు.. 100 రోజులు ఉచితంగా శిక్షణ, పూర్తి వివరాలివే
RELATED ARTICLES


