HomeAndhra Pradeshఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరట.. ఇకపై ప్రతి నెలా 1వ తేదీన డబ్బులు జమ,...

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరట.. ఇకపై ప్రతి నెలా 1వ తేదీన డబ్బులు జమ, EHSపై ప్రభుత్వం కీలక నిర్ణయం

AP Govt Changes In Employees EHS Fund Transfer Process: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్ల కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఎంప్లాయిస్ హెల్త్‌ స్కీమ్‌ (EHS) కింద వారి నుంచి సేకరించే నెలవారీ డబ్బుల్ని, ప్రభుత్వ వాటాను నిర్ణీత సమయంలోగా ఎన్టీఆర్‌ వైద్యసేవ ట్రస్టు బ్యాంకు అకౌంట్‌కు నేరుగా జమ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 5న ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్యోగ సంఘాల నేతలు కలిసిన సమయంలో ఈ సమస్యను వివరించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments