HomeHeadlinesఏపీ ప్రభుత్వానికి 121 ఎకరాల భూమి వెనక్కు ఇచ్చేసిన రామ్‌కో సిమెంట్స్.. తప్పనిసరి పరిస్థితుల్లో నిర్ణయం

ఏపీ ప్రభుత్వానికి 121 ఎకరాల భూమి వెనక్కు ఇచ్చేసిన రామ్‌కో సిమెంట్స్.. తప్పనిసరి పరిస్థితుల్లో నిర్ణయం

Ramco Cements Returns 121 Acres Land To AP Govt: ప్రముఖ సిమెంట్ ఉత్పాదక సంస్థ రామ్‌కో సిమెంట్స్ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో తమకు కేటాయించిన భూమిలో 121 ఎకరాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తిరిగి అప్పగించింది. నంద్యాల జిల్లాలో సున్నపురాయి మైనింగ్ నిమిత్తం ఈ భూమిని కేటాయించారు. మైనింగ్‌కు అవకాశం లేకపోవడంతో ఆ భూమిని సరెండర్ చేస్తున్నట్లు కంపెనీ చేసిన విజ్ఞప్తికి రాష్ట్ర గనుల శాఖ ఆమోదం తెలుపింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments