ఏపీ ప్రభుత్వం పింఛన్దారులకు గుడ్న్యూస్ చెప్పింది. 70, 75 ఏళ్లు నిండిన లబ్దిదారులకు ప్రభుత్వం అదనపు పెన్షన్ రేట్లను పెంచింది. ఈ మేరకు ఉత్తర్వులను కూడా జారీ చేసింది. దీని ప్రకారం 70 సంవత్సరాలు నిండిన సాధారణ పెన్షనర్లకు అదనపు పింఛన్ ఏడు శాతం నుంచి 10 శాతానికి పెరగ్గా, 75 ఏళ్లు నిండిన వారికి అదనపు పెన్షన్ 12 శాతం నుంచి 15 శాతానికి పెరిగింది. ఈ నిర్ణయంపై ఫించన్దారుల సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. 70 ఏళ్లు నిండిన వారికి పెన్షన్ పెంపు
RELATED ARTICLES


