Narasapur To Arunachalam Tiruvannamalai Sepcial Trains: రైల్వేశాఖ నరసాపురం నుంచి అరుణాచలం (తిరువణ్ణామలై) క్షేత్రానికి ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైళ్లను నడపాలని నిర్ణయించింది. రైలు నంబర్ 07291 (నరసాపురం – తిరువణ్ణామలై).. రైలు నంబర్ 07292 (తిరువణ్ణామలై – నరసాపురం) అందుబాటులో ఉంటాయి. అక్టోబర్ 4 నుంచి నవంబర్ 30 వరకు ఈ స్పెషల్ రైళ్లు నడుస్తాయి. నేటి నుంచి రిజర్వేషన్ ప్రారంభమైంది. ఏపీ రైలు ప్రయాణికులు ఈ విషయాన్నిగమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
ఏపీ నుంచి అరుణాచలం వెళ్లే భక్తులకు గుడ్న్యూస్.. మరో కొత్త ఎక్స్ప్రెస్ రైలు వచ్చేసింది, ఆగే స్టేషన్లు ఇవే
RELATED ARTICLES


