AP Minority Candidates Free Competitive Exam Coaching: ఏపీప్రభుత్వం 10,060 పోస్టుల భర్తీకి సంబంధించి జాబ్ క్యాలెండర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పోటీ పరీక్షలకు హాజరయ్యే మైనారిటీ విద్యార్థులకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి ఫరూక్ తెలిపారు. ఆయా ఉద్యోగాలకు సంబంధించిన వివిధ పోటీ పరీక్షల నోటిఫికేషన్లు రాగానే శిక్షణకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తామని మంత్రి తెలిపారు. డీఎస్సీ సమయంలో కూడా ఇలాగే ఉచిత శిక్షణ ఇచ్చారు.
ఏపీ జాబ్ క్యాలెండర్ ద్వారా 10,060 పోస్టుల భర్తీ.. మైనార్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ: మంత్రి కీలక ప్రకటన
RELATED ARTICLES


