AP Govt Allot 414 Unrenewed Liquor Shops Through Draw Of Lots: ఏపీలో లైసెన్స్ రెన్యువల్ చేసుకోని 414 షాపులకు కొత్తగా లైసెన్సుల జారీకి నోటిఫికేషన్ జారీ అయ్యింది. నేటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.. అక్టోబర్ 1 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతోంది. అక్టోబర్ 3న దరఖాస్తుల పరిశీలించి.. అక్టోబర్ 5న లాటరీ తీస్తారు. మొత్తం షాపుల్లో 3,650 మద్యం షాపుల్లో 3,236 షాపులు రెన్యువల్ చేసుకున్నాయి. మిగిలిన 414 షాపులకు లాటరీ తీయనున్నారు.
ఏపీలో 414 మద్యం షాపులకు లాటరీ తీసేందుకు నోటిఫికేషన్.. వెంటనే దరఖాస్తు చేస్కోండి
RELATED ARTICLES


