HomeAndhra Pradeshఏపీలో 2024 బ్యాచ్‌ ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లు.. 20 రోజుల క్రితం ఉత్తర్వులిచ్చి క్యాన్సిల్.. తాజాగా సబ్‌‌కలెక్టర్లుగా...

ఏపీలో 2024 బ్యాచ్‌ ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లు.. 20 రోజుల క్రితం ఉత్తర్వులిచ్చి క్యాన్సిల్.. తాజాగా సబ్‌‌కలెక్టర్లుగా నియామకం

Andhra Pradesh 2024 Batch Ias Officers Postings: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువ ఐఏఎస్‌ల పోస్టింగ్స్‌కు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2024 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ ప్రోబేషనర్లకు పోస్టింగులు కల్పించింది. ఈ మేరకు ఈ నెల 8వ తేదీన జారీ చేసిన ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తున్నట్లుగా ఏపీ ప్రభుత్వ సీఎస్ సాయిప్రసాద్ ప్రకటించారు. ఈ నెల 8న వీరికి పోస్టింగ్స్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయగా.. ఆ తర్వాత వాటిని పక్కన పెట్టారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments