HomeAndhra Pradeshఏపీలో 17 మున్సిపాలిటీలు ఏకగ్రీవం.. టీడీపీకి 15, జనసేన, బీజేపీలకు చెరొకటి.. కడప జిల్లాలో ఆరు...

ఏపీలో 17 మున్సిపాలిటీలు ఏకగ్రీవం.. టీడీపీకి 15, జనసేన, బీజేపీలకు చెరొకటి.. కడప జిల్లాలో ఆరు కూటమికే!

AP Municipal Elections 17 Unanimous Results: ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 17 మున్సిపాలిటీలు, నగర పంచాయతీ ఛైర్‌పర్సన్‌ పదవులు కూటమి పార్టీలోకు ఏకగ్రీవం అయ్యాయి. మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ ఎన్నికల్లో టీడీపీకి 15, జనసేన, బీజేపీలకు చెరొకటి ఏకగ్రీవం అయ్యాయి. వైఎస్ జగన్
సొంత జిల్లాలో కూటమి ఖాతాలోకి ఆరు మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. గురుజాల నియోజకవర్గంలో మూడు స్థానాలు టీడీపీ ఖాతాలోకి చేరాయి. పుంగనూరు, నగరి కూడా టీడీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments