HomeAndhra Pradeshఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్.. బీసీలకు 34శాతం రిజర్వేషన్లపై కీలక ఆదేశాలు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్.. బీసీలకు 34శాతం రిజర్వేషన్లపై కీలక ఆదేశాలు

AP High Court Verdict On Bc 34 Percent Reservation Issue: ఏపీలో స్థానిక ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల ప్రక్రియను ఆరు వారాల్లోపు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఏపీ ప్రభుత్వం బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ జారీ చేసిన రెండు జీవోలను ధర్మాసనం కొట్టివేసింది. మిగిలిన పిటిషన్లపై కూడా హైకోర్టు తీర్పును వెల్లడించింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ఆరు వారాల్లో ప్రారంభించాలని ఆదేశించింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments