AP Liquor Shops Draw On October 8th: ఏపీ ప్రభుత్వం 807 మద్యం దుకాణాలకు కొత్తగా లైసెన్సుల జారీ కోసం దరఖాస్తుల స్వీకరణ గడువును పెంచింది. ఈ నెల 6న రాత్రి 12 గంటల వరకూ దరఖాస్తులకు గడువు పొడిగించినట్లు ఎక్సైజ్ కమిషనర్ తెలిపారు. ఈ ె నెల 7న దరఖాస్తుల పరిశీలించి.. 8న లాటరీ తీసి అదే రోజు లైసెన్సులు ఖరారు చేస్తారు. ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.
ఏపీలో మద్యం షాపులకు దరఖాస్తు గడువు పెంపు.. మరో నాలుగు రోజులు ఛాన్స్, ఈ నెల 8న డ్రా
RELATED ARTICLES


