HomeAndhra Pradeshఏపీలో కుల ధ్రువీకరణ పత్రం తీసుకోవడం సులభం.. రూ.40 చెల్లిస్తే మొబైల్‌లోనే తీసుకోవచ్చు

ఏపీలో కుల ధ్రువీకరణ పత్రం తీసుకోవడం సులభం.. రూ.40 చెల్లిస్తే మొబైల్‌లోనే తీసుకోవచ్చు

Andhra Pradesh Caste Certificate In Mana Mitra Whatsapp: ఏపీ ప్రబుత్వం మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్‌ ద్వారా కుల ధ్రువీకరణ పత్రాలను జారీ చేస్తున్నారు. ఇకపై కుల ధ్రువీకరణ పత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన పనిలేదు. జస్ట్ మొబైల్ ఉంటే చాలు కులధ్రువీకరణ పత్రం తీసుకోవచ్చు. ఆధార్ నంబర్ ఎంటర్ చేసి ఫీజు రూ.40 చెల్లించి కులధ్రువీకరణ పత్రాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఏపీ ప్రభుత్వం తెలిపింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments