TDP MLA Chintamaneni Prabhakar Daughter Nomination:ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన కుమార్తె ప్రత్యర్థిగా నామినేషన్ వేశాడనే కోపంతో ఓ యువకుడి చెరుకు తోటను జేసీబీతో ధ్వంసం చేశారంటూ కొందరు సోషల్ మీడియాలో వీడియోను ట్వీట్ చేశారు.. ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియో గురించి ఆరా తీస్తే అసలు విషయాలు తెలిశాయి.. 2022నాటి వీడియోగా చెబుతున్నారు.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఎమ్మెల్యే చింతమనేని ZPTC నామినేషన్ వేసిన టీడీపీ కార్యకర్త చెరుకు పంటను ధ్వంసం చేయించారా.. ఈ వీడియో వెనుక అసలు నిజం ఇదే!
RELATED ARTICLES


