ఏపీ స్థానిక ఎన్నికల ప్రక్రియపై మరోసారి వైసీపీ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. నామినేషన్లు వేస్తున్న తమ అభ్యర్థులను అడ్డుకుంటున్నారని, కొంతమంది గృహ నిర్బంధం చేస్తున్నారంటూ వైసీపీ పిటిషన్ దాఖలు చేసింది. నామినేషన్ల గడువు పెంచాలని వైసీపీ పిటిషన్లో కోరింది. వైఎస్సార్సీపీ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ను అత్యవసరంగా విచారించేందుకు న్యాయస్థానం అనుమతించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ హైకోర్టులో వేసిన పిటిషన్పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల గడువు పొడిగింపు వైఎస్ఆర్సీపీ పిటిషన్.. విచారణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
RELATED ARTICLES


