కేంద్ర ఎన్నికల కమిషన్లో విబేధాలపై గత నెలలో ది ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక వెలువరించి కథనంతో రాజకీయ దుమారం రేగుతోంది. సీఈసీ నిర్ణయాలను గత 10 నెలల్లో 14సార్లు ఇద్దరు కమిషనర్లు వ్యతిరేకించారని ఆ నివేదిక ఆరోపించింది. తాజాగా, కేంద్ర ఎన్నికల సంఘంలో మరో వివాదం వెలుగులోకి వచ్చింది. ఆర్టీఐ ద్వారా ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నతో వ్యవహారం బయటపడింది. జులై 29న ఓ సీనియర్ అధికారిపై ఈసీలు ఫిర్యాదు చేశారని, ఆయన ప్రవర్తనపై అభ్యంతరం తెలిపారని నివేదిక వివరించింది.
ఉన్నతాధికారి తీరుపై క్యాబినెట్ కార్యదర్శికి ఇద్దరు ఈసీలు ఫిర్యాదు.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి సంచలన విషయాలు
RELATED ARTICLES


