HomeHeadlinesఈపీఎఫ్‌ఓ వేతన పరిమితి రూ.25,000కి పెంపు: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం

ఈపీఎఫ్‌ఓ వేతన పరిమితి రూ.25,000కి పెంపు: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) అర్హత వేతన పరిమితిని రూ.15,000 నుంచి రూ.25,000కి పెంచుతూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 12 ఏళ్ల తర్వాత చేపట్టిన ఈ సవరణతో దేశవ్యాప్తంగా మరో 51 లక్షల మంది ఉద్యోగులకు కొత్తగా సామాజిక భద్రత లభించనుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments