HomeSportsఇంగ్లాండ్ గడ్డపై పాక్ తడబాటు.. 171 ఆలౌట్.. భారీ ఆధిక్యం దిశగా ఇంగ్లీష్ జట్టు..!

ఇంగ్లాండ్ గడ్డపై పాక్ తడబాటు.. 171 ఆలౌట్.. భారీ ఆధిక్యం దిశగా ఇంగ్లీష్ జట్టు..!

లీడ్స్‌లోని హెడింగ్లే వేదికగా ఇంగ్లాండ్‌తో ప్రారంభమైన తొలి టెస్టులో పాకిస్థాన్ మొదటి రోజే తీవ్రంగా తడబడింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్.. ఇంగ్లాండ్ పేసర్లు ఆలీ రాబిన్సన్ (5/51), జోష్ టంగ్ (5/46)ల ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 171 పరుగులకే ఆలౌటైంది. అనంతరం మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 25 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ ఇంకా 59 పరుగులు మాత్రమే వెనుకబడి ఉంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments