HomeTELANGANAఆర్టీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు ఆ యూనియన్‌కే.. బొంతు రామ్మోహన్‌కు కీలక బాధ్యతలు

ఆర్టీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు ఆ యూనియన్‌కే.. బొంతు రామ్మోహన్‌కు కీలక బాధ్యతలు

టీజీఎస్ఆర్టీసీ కార్మిక సంఘం ఎన్నికల్లో రాజకీయ పార్టీల మద్దతు అంశం చర్చనీయాంశంగా మారిన వేళ.. టీపీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్‌ యూనియన్‌కు కాంగ్రెస్‌ పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ వెల్లడించారు. ఎన్నికల సమన్వయం బొంతు రామ్మోహన్‌కు బాధ్యతలు అప్పగించారు. మరోవైపు పలు కార్మిక సంఘాలు ఎన్నికల బరిలో నిలుస్తున్నాయి. అక్టోబర్‌ 9న రహస్య బ్యాలెట్‌ ద్వారా పోలింగ్‌ జరగనుండగా.. అక్టోబర్‌ 17న ఫలితాలు ప్రకటించనున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments