HomeAndhra Pradeshఆంధ్రప్రదేశ్ వర్సెస్ తమిళనాడు.. రూ.300 కోట్ల పెట్టుబడి కోసం పోటీ.. మంత్రి లోకేష్ ట్వీట్‌‌తో లెక్క...

ఆంధ్రప్రదేశ్ వర్సెస్ తమిళనాడు.. రూ.300 కోట్ల పెట్టుబడి కోసం పోటీ.. మంత్రి లోకేష్ ట్వీట్‌‌తో లెక్క మారిందా!

Nara Lokesh Invites Chandru Rajendran Investment Proposal: ఆంధ్రప్రదేశ్ వర్సెస్ తమిళనాడు.. రూ.300 కోట్ల పెట్టుబడి కోసం రెండు రాష్ట్రాలు పోటీపడుతున్నాయి. చంద్రు రాజేంద్రన్ అనే పారిశ్రామికవేత్త రూ.300 కోట్లతో పెట్టుబడితో డ్రోన్ తయారీ కేంద్రం ఏర్పాటు చేయడానికి ప్రతిపాదించారు. ఈ పెట్టుబడి కోసం మంత్రి లోకేష్ ప్రయత్నాలు ప్రారంభించారు.. అటు తమిళనాడు కూడా ఈ ప్రాజెక్టు కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఎక్స్ వేదికగా ఆసక్తికర చర్చ జరిగింది.. మంత్రి లోకేష్ ట్వీట్‌తో లెక్క మారిందా?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments