HomeHeadlinesఆంధ్రప్రదేశ్‌లో రెండు రోజుల పాటూ భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు

ఆంధ్రప్రదేశ్‌లో రెండు రోజుల పాటూ భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు

Andhra Pradesh Weather Today: ఉత్తర అండమాన్, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదిలి తూర్పు మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైంది. అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ క్రమంగా బలపడి, సోమవారానికి తూర్పు మధ్య బంగాళాఖాతంలోనే వాయుగుండంగా మారనుందని అంచనా వేస్తున్నారు. మంగళవారానికి తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని.. బుధవారం ఉదయానికి తీరం దాటే అవకాశం ఉందంటున్నారు. మంగళవారం నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతుందని అంచనా వేస్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments