నితిన్ హీరోగా, ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దేవాసోత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అలియాస్ రుక్మిణీ’. హీరో నాని సమర్పణలో యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్పై రూపొందుతున్న ఈ సినిమాలో హీరోయిన్గా ఆఫియా సయ్యద్ నటిస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రాన్ని డిసెంబరు 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
‘అలియాస్ రుక్మిణీ’.. నితిన్తో జోడీ కట్టిన ఆఫియా సయ్యద్.. ఫస్ట్ లుక్ రిలీజ్
RELATED ARTICLES


