HomeHeadlinesఅమెరికాలోని భారత విద్యార్థులకు షాక్! లక్ష డాలర్ల 'ఓపీటీ ఫీజు' ప్రతిపాదనకు వైట్‌హౌస్ ఆమోదం-నెక్ట్స్ ఏంటి?

అమెరికాలోని భారత విద్యార్థులకు షాక్! లక్ష డాలర్ల ‘ఓపీటీ ఫీజు’ ప్రతిపాదనకు వైట్‌హౌస్ ఆమోదం-నెక్ట్స్ ఏంటి?

అమెరికాలో ఉన్నత విద్య పూర్తి చేసుకుని ఉద్యోగాలు చేయాలనుకునే అంతర్జాతీయ విద్యార్థులకు ట్రంప్ పరిపాలనా యంత్రాంగం షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) పై కొత్త రుసుము విధింపునకు సంబంధించిన ప్రతిపాదనకు వైట్‌హౌస్ నియంత్రణ సమీక్ష ఆమోదం లభించింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments