భారత వైమానిక దళ వీరుడు, గ్రూప్ కెప్టెన్ అభినందన్ వర్ధమాన్ కమర్షియల్ పైలట్‌గా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రసిద్ధ రీజినల్ ఎయిర్‌లైన్ ఫ్లై91లో చేరిన ఆయన.. ప్రస్తుతం గోవా-హైదరాబాద్ సెక్టార్లో ఏటీఆర్ టర్బోప్రాప్ విమానాలను నడిపేందుకు తీవ్రంగా శిక్షణ పొందుతున్నారు. బాలాకోట్ వైమానిక దాడి సమయంలో చూపిన ధైర్యానికి గాను వీర్ చక్ర పురస్కారం పొందిన అభినందన్.. ఎలాంటి ప్రచారానికి తావివ్వకుండా, తన మొదటి విమాన ప్రయాణ వివరాలను సైతం అత్యంత రహస్యంగా ఉంచడం విశేషం.
అభినందన్ వర్దమాన్ కొత్త ఉద్యోగం.. చప్పుడు కాకుండా గోవా-హైదరాబాద్ రూట్లో శిక్షణ
RELATED ARTICLES


