HomeAndhra Pradesh'అప్పుడు ఒక్క రూల్ వల్ల కుదర్లేదు, ఈసారి నా భర్తకు ఛాన్స్ ఇవ్వండి'.. పవన్ కళ్యాణ్...

‘అప్పుడు ఒక్క రూల్ వల్ల కుదర్లేదు, ఈసారి నా భర్తకు ఛాన్స్ ఇవ్వండి’.. పవన్ కళ్యాణ్ రాయపాటి అరుణ రిక్వెస్ట్

Rayapati Aruna Requests Pawan Kalyan To Contest In Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది.. నేటి నుంచి కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో నామినేషన్లు స్వీకరిస్తున్నారు. కూటమి పార్టీల సీట్ల పంపకాలు పూర్తి చేయగా, వైఎస్సార్‌‌సీపీ వరుసగా అభ్యర్థుల్ని ప్రకటిస్తోంది. అయితే జనసేన పార్టీ మహిళా నేత రాయపాటి అరుణ ఒంగోలు కార్పొరేషన్ ఎన్నికల్లో తన భర్త పోటీచేసేందుకు అవకాశం కల్పించాలని కోరుతున్నాారు. ఈ మేరకు ఆమె జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను రిక్వెస్ట్ చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments