HomeNation and Worldహూతీల దెబ్బకు ప్రపంచంలోనే అత్యధిక రక్షణ బడ్జెట్ కేటాయించే ఒకటైన సౌదీ ఉక్కిరిబిక్కిరి.. కారణాలు ఇవేనా?

హూతీల దెబ్బకు ప్రపంచంలోనే అత్యధిక రక్షణ బడ్జెట్ కేటాయించే ఒకటైన సౌదీ ఉక్కిరిబిక్కిరి.. కారణాలు ఇవేనా?

పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ మధ్య దాడులకు కాస్త తెరిపినివ్వడంతో ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్న తరుణంలో మరో ముప్పు ముంచుకొచ్చింది. అదే, సౌదీ అరేబియా, ఇరాన్ మద్దతున్న హౌతీ తిరుగుబాటుదారుల మధ్య దాడులు. గత రెండు వారాలుగా కొనసాగుతున్న దాడులు.. శనివారం నుంచి ఉద్ధృతమయ్యాయి. సౌదీ విమానాశ్రయాలను హౌతీలు లక్ష్యంగా చేసుకున్నారు. అయితే, ప్రపంచంలోనే అత్యధిక రక్షణ వ్యయం చేసే దేశాల్లో ఒకటైన సౌదీ.. హౌతీల దాడులను ఎదుర్కొలేకపోవడం చర్చనీయాంశంగా మారింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments