HomeEntertainment‘సేవ్ ది టైగర్స్’ డైరెక్టర్‌తో సాయి ధరమ్ తేజ్.. SDT19 మూవీతో మెగా మేనల్లుడి అడ్వెంచర్

‘సేవ్ ది టైగర్స్’ డైరెక్టర్‌తో సాయి ధరమ్ తేజ్.. SDT19 మూవీతో మెగా మేనల్లుడి అడ్వెంచర్

సాయి ధరమ్ తేజ్ తన పుట్టినరోజు సందర్భంగా తన 19వ చిత్రాన్ని (#SDT19) అధికారికంగా ప్రకటించారు. ‘సేవ్ ది టైగర్స్’ వెబ్ సిరీస్ దర్శకుడు తేజ కాకుమాను ఈ చిత్రానికి దర్శకత్వం వహించనుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ‘సంబరాల ఏటిగట్టు’ చిత్రం పూర్తవుతున్న నేపథ్యంలో, అడ్వెంచరస్ మూవీని సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి తేజ్ రెడీగా ఉన్నారు. నటీనటులు, ఇతర వివరాలను మేకర్స్ త్వరలోనే వెల్లడించనున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments