సూపర్ ఎల్నినో ప్రభావం మెల్లిమెల్లిగా మొదలయింది. కేంద్ర మంత్రి జైశంకర్ చెప్పినట్లు అంతర్జాతీయంగా ఏర్పడే సంక్షోభం సామాన్యుడిపై అధికంగా పడింది. ధరలు సెంచరీలు దాటుతుంటే.. సామాన్యుడు మాత్రం డకౌట్ అవుతున్నాడు. బియ్యం ధరలకు రెక్కలు రాగా.. కూరగాయల ధరలు చూస్తుండగానే అమాంతం పెరిగిపోయాయి. దేశవ్యాప్తంగా నిత్యావసర ధరలు 5 నుంచి 45 శాతం వరకు భారీగా పెరిగాయి. దీనివల్ల ఒక్కో సాధారణ కుటుంబంపై నెలకు సగటున రూ. 1200 నుంచి రూ. 1500 వరకు అదనపు భారం పడుతోందని అంచనా.
సెంచరీ దాటిన ధరలు.. సామాన్యుడు డకౌట్! మంటపుట్టిస్తోన్న కూరగాయలు, నిత్యావసర ధరలు
RELATED ARTICLES


