HomeAndhra Pradeshసీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. హైకోర్టు తీర్పు పట్ల మృతుడి తల్లి రియాక్షన్

సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. హైకోర్టు తీర్పు పట్ల మృతుడి తల్లి రియాక్షన్

రాష్ట్రంలో సంచలనాత్మకమైన గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. కేసు పోలీసుల జరిపిన దర్యాప్తులో లోపాలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. అనంతరం కేసు విచారణను సీబీఐకి అప్పగించింది. దీంతోపాటు బాధితుడికి నష్ట పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రూ.25 లక్షలు బాధితుల అకౌంట్‌‌లో వేయాలని, అది కూడా నాలుగు వారాల్లో చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పుపై గాదె సాయికృష్ణ తల్లి కూడా రియాక్ట్ అయ్యారు. నేరస్థులకు బెయిల్ ఇవ్వొద్దని ఆమె కోరారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments