ఎస్ఐఆర్, సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా అక్టోబరు 2 నుంచి కాక్రోచ్ జనతా పార్టీ దేశవ్యాప్త ఉద్యమాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలో అక్టోబరు 13న జంతర్ మంతర్ గేట్లు ఎక్కి లోపలికి ప్రవేశించే ప్రయత్నం చేసిన సీజేపీ నేతలు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. పండుగ నేపథ్యంలో సీజేపీ నిరనసలను వాయిదా వేస్తున్నట్టు అభిజీత్ దీప్కే కీలక ప్రకటన చేశారు.


