HomeAndhra Pradeshసికింద్రాబాద్‌-వరంగల్‌, సికింద్రాబాద్‌-సిర్పూర్‌ కాగజ్‌నగర్‌‌‌ మార్గంలో 4 రైళ్లు రద్దు

సికింద్రాబాద్‌-వరంగల్‌, సికింద్రాబాద్‌-సిర్పూర్‌ కాగజ్‌నగర్‌‌‌ మార్గంలో 4 రైళ్లు రద్దు

దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు కీలక అప్డేట్ ఇచ్చింది. ఆదివారం రోజున రద్దీగా ఉండే కీలక మార్గాల్లో రైళ్లను రద్దు చేసినట్టుగా ప్రకటించింది. మరోవైపు ప్రయాగ్‌రాజ్ – తిరునెల్వేలి వయా ఏపీ, తెలంగాణ మీదుగా ప్రత్యేక రైళ్లునడుస్తాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments