HomeAndhra Pradesh'సార్‌ గారు మాజీ పార్టీతో ఒప్పందం.. పర్యవసానం ఎలా ఉంటుందో వైసీపీ శ్రేణుల ఆలోచనకే వదిలేస్తున్నా'.....

‘సార్‌ గారు మాజీ పార్టీతో ఒప్పందం.. పర్యవసానం ఎలా ఉంటుందో వైసీపీ శ్రేణుల ఆలోచనకే వదిలేస్తున్నా’.. విజయసాయిరెడ్డి

Vijayasai Reddy On Cpi Leaders Meet Ys Jagan: వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌, పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డిని ఏపీ సీపీఐ నేతలు కలిశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఇరు పార్టీల నేతలు సమావేశం అయ్యారు. రాష్ట్రంలో తాజా పరిణామాలతో పాటుగా పలు కీలక అంశాలపై చర్చించారు. వైసీపీ, సీపీఐ నేతల భేటీపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి టార్గెట్‌గా సెటైర్లు పేల్చారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments