HomeAndhra Pradeshశ్రీవారి భక్తులకు అలర్ట్.. రూ.300 దర్శన టికెట్లపై TTD ఇచ్చిన తాజా ప్రకటన ఇదే

శ్రీవారి భక్తులకు అలర్ట్.. రూ.300 దర్శన టికెట్లపై TTD ఇచ్చిన తాజా ప్రకటన ఇదే

రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లపై టీటీడీ తాజాగా ఒక ప్రకటన ఇచ్చింది. నిమిషాల్లో టికెట్లు అయిపోతుండటంతో సర్వర్లు ఫెయిల్ అవుతున్నాయన్న సోషల్ మీడియాలో ప్రచారాన్ని తోసిపుచ్చింది. ఆన్‌లైన్ బుకింగ్ సిస్టమ్ మొత్తం ఆధునిక సాంకేతికతో నిర్వహిస్తున్నామని, నిరంతరం నిపుణులు పర్యవేక్షిస్తుంటారని పేర్కొంది. టికెట్లకు ఎక్కువ డిమాండ్ ఉండడంతో తొందరగా అయిపోతున్నాయని, దీనికి వర్చువల్ క్యూ పద్ధతిని అనుసరిస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది. టికెట్లు అయిపోవడం, ఆన్‌లైన్ బుకింగ్ వ్యవస్థ పనిచేయకపోవడం ఒకటిగా చూడొద్దని కోరింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments