HomeAndhra Pradeshవైసీపీలోకి టీడీపీ మాజీ మహిళా ఎమ్మెల్యే?.. మేయర్ పదవి ఫిక్స్, ఆమె భర్త నాలుగుసార్లు ఎమ్మెల్యే!

వైసీపీలోకి టీడీపీ మాజీ మహిళా ఎమ్మెల్యే?.. మేయర్ పదవి ఫిక్స్, ఆమె భర్త నాలుగుసార్లు ఎమ్మెల్యే!

Gunda Lakshmi Devi Into Ysrcp:శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేళ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. కూటమిలో మేయర్ పదవి జనసేన పార్టీకి కేటాయించడంతో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమెకు 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కూడా దక్కలేదు. దీంతో గుండ లక్ష్మీదేవి టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా లక్ష్మీదేవి వైఎస్సార్‌సీపీలో చేరబోతున్నట్లు పార్టీ కేడర్ సమక్షంలో ప్రకటించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments