HomeAndhra Pradeshవేటకు వెళ్లి 21 రోజులు, ఇంకా దొరకని ఆచూకీ.. సముద్రంలో గల్లంతైన కోనసీమ మత్స్యకారులు

వేటకు వెళ్లి 21 రోజులు, ఇంకా దొరకని ఆచూకీ.. సముద్రంలో గల్లంతైన కోనసీమ మత్స్యకారులు

కోనసీమ జిల్లా అల్లవరం ఓడల రేవు నుంచి ఆగస్టు 3వ తేదీ బోటులో వెళ్లిన మత్స్యకారులు ఇప్పటి వరకు ఇంటికి చేరలేదు. 21 రోజులు అయినా కనీసం వీరి బోటు గానీ, మత్స్యకారుల ఆనవాళ్లు కానీ కనిపించలేదు. ఈ బోటు అదృశ్యంపై ప్రభుత్వం స్పందించింది. మెరైన్ అధికారులు కూడా కేంద్ర హోం శాఖ సిబ్బందికి విషయాన్ని చెప్పడంతో వాళ్లు కూడా స్పందించారు. ప్రస్తుతం తమిళనాడు నుంచి పశ్చిమ బెంగాల్ వరకూ గాలించినా లాభం లేకుండా పోయింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments