HomeAndhra Pradeshవిశాఖలో ఆ నియోజకవర్గానికి ఇంఛార్జ్‌ను మార్చేసిన పవన్ కళ్యాణ్.. మహిళా నేతను తప్పించిన జనసేన పార్టీ!

విశాఖలో ఆ నియోజకవర్గానికి ఇంఛార్జ్‌ను మార్చేసిన పవన్ కళ్యాణ్.. మహిళా నేతను తప్పించిన జనసేన పార్టీ!

Janasena Party Behara Bhaskar Rao: జనసేన పార్టీ అధిష్టానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తరాంధ్రలో మరో నియోజకవర్గానికి ఇంఛార్జ్‌ను మార్చేసింది. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ ఇంఛార్జ్‌గా బెహర భాస్కరరావును నియమించింది. ఇప్పటివరకు ఇంఛార్జ్‌గా ఉన్న అంగ దుర్గ ప్రశాంతిను ఆ బాధ్యతల నుంచి తప్పించారు. అంతేకాదు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఇంఛార్జ్‌ను కూడా ఆ బాధ్యతల నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. ఒకేరోజు ఇద్దరు ఇంఛార్జ్‌లను మార్చడం చర్చనీయాంశమైంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments