Visakhapatanam Retired GST Commissioner Kidnap Case: సెంట్రల్ రిటైర్డ్ కమిషనర్ ఆనంద్ కుమార్ కిడ్నాప్ కేసు కలకలం రేపింది. సెంట్రల్ జీఎస్టీ విశ్రాంత కమిషనర్ ఆనందకుమార్ను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఆయన భార్య ఫిర్యాదుతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు గంటల వ్యవధిలోనే దుండగులను అదుపులోకి తీసుకున్నారు. ఆర్థిక లావాదేవీల విషయంలో విభేదాలతోనే ఈ కిడ్నాప్ జరిగినట్లు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
విశాఖపట్నంలో రిటైర్డ్ జీఎస్టీ కమిషనర్ కిడ్నాప్.. హైదరాబాద్ నుంచి వచ్చిన గ్యాంగ్, ఏం జరిగిందంటే?
RELATED ARTICLES


