HomeAndhra Pradeshవిశాఖ హెచ్‌బీ కాలనీలోని స్టీల్ ప్లాంట్ భూముల విక్రయం.. వేలానికి అనూహ్య స్పందన .. ఏకంగా...

విశాఖ హెచ్‌బీ కాలనీలోని స్టీల్ ప్లాంట్ భూముల విక్రయం.. వేలానికి అనూహ్య స్పందన .. ఏకంగా రూ.3.66 కోట్లు..

విశాఖపట్నంలోని హెచ్‌బీ కాలనీలో స్టీల్ ప్లాంట్ నిరర్థక భూములకు నేషనల్ ల్యాడ్ మానిటైజేషన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన భూముల వేలానికి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఈ భూముల కోసం కొనుగోలుదారులు తీవ్రంగా పోటీ పడ్డారు. దీంతో గజం ధర రూ.1.80 లక్షలు పలికింది. దీని ద్వారా స్టీల్ ప్లాంట్‌కు ఏకంగా రూ.366 కోట్లకు పైగా భారీ రాబడి సమకూరింది. దీంతో ఆర్థిక కష్టాలు కొంత మేర తీరుతాయని యాజమాన్యం భావిస్తుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments