HomeEntertainment‘విజయ్ దేవరకొండపై నెగిటివిటీ ఎందుకు?.. ఈ అబ్బాయి చాలా మంచోడు’.. ట్రోల్స్‌పై ‘రణబాలి’ నిర్మాత రవి...

‘విజయ్ దేవరకొండపై నెగిటివిటీ ఎందుకు?.. ఈ అబ్బాయి చాలా మంచోడు’.. ట్రోల్స్‌పై ‘రణబాలి’ నిర్మాత రవి శంకర్

‘రణబాలి’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత వై. రవి శంకర్ మాట్లాడుతూ.. హీరో విజయ్ దేవరకొండపై సోషల్ మీడియాలో జరుగుతున్న నెగెటివ్ ప్రచారంపై అసహనం వ్యక్తం చేశారు. విజయ్ చాలా మంచి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి అని, ఆయన పడే కష్టాన్ని మెచ్చుకోవాలే తప్ప, కావాలని నెగెటివిటీని ప్రచారం చేయవద్దని కోరారు. విజయ్‌ను పాజిటివ్ మైండ్‌సెట్‌తో చూడాలని అన్నారు. అక్టోబర్ 16న రానున్న ‘రణబాలి’ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని నిర్మాత ధీమా వ్యక్తం చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments