HomeAndhra Pradeshవిజయసాయిరెడ్డి కొత్త పార్టీ ఆవిర్భావానికి ముహూర్తం ఫిక్స్.. '11' నంబర్ సెంటిమెంట్ ఫాలో అయ్యారుగా!

విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ఆవిర్భావానికి ముహూర్తం ఫిక్స్.. ’11’ నంబర్ సెంటిమెంట్ ఫాలో అయ్యారుగా!

Vijayasai Reddy New Party On November 11: ఏపీలో మరో కొత్త పార్టీ ఆవిర్భావానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్త పార్టీ నవంబర్ నెలలో ఆవిర్భవించబోతోంది. నవంబర్ నెల 11వ తేదీ ఉదయం 11 గంటలకు విజయవాడలో కొత్త పార్టీని ప్రకటించబోతున్నట్లు ట్వీట్ చేశారు. తాము స్థాపించబోయే కొత్త పార్టీ జెన్ జీ నాయకుల తయారీ ఫ్యాక్టరీగా ఉంటుందని చెప్పుకొచ్చారు. అలాగే 10 పాయింట్ల ఫార్ములా గురించి కూడా ట్వీట్ చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments