Vijayawada Durga Temple Dussehra Celebrations 2026 Tickets Released: దసరా శరన్నవరాత్రి వేడుకల్లో ఆర్జిత సేవల టికెట్లు విడుదలయ్యాయి. వర్చువల్ లింక్ ద్వారా భక్తులకు ప్రత్యేక పరోక్షవీక్షణానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఆర్జిత సేవ రుసుము ఒక రోజుకు రూ.1500, పది రోజుల ప్యాకేజీ రూ.11,116గా నిర్ణయించారు. దేవాదాయ శాఖ అధికారిక వెబ్సైట్ , మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ నంబరు 95523 00009 ద్వారా బుక్ చేసుకోవచ్చు.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
విజయవాడ దుర్గమ్మ ఆలయంలో దసరా వేడుకలకు వెళుతున్నారా.. ఆర్జిత సేవల టికెట్ల విడుదల, బుక్ చేస్కోండి
RELATED ARTICLES


