Vijayawada To Bangalore Greenfield Express Highway 544g Update: విజయవాడ- బెంగళూరు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే 544 జీ పనులు వేగవంతం చేశారు. నెల్లూరు జిల్లా సీతారామపురం సమీపంలో ఈ టన్నెల్ పనులు వేగవంతం చేశారు. ఈ సొరంగ మార్గం సీతారామపురంలో ప్రారంభమై కడప జిల్లా వరకు ఉంటుంది. మొత్తం 6 వరుసల హైవే వాహనాలు రాకపోకలకు వేర్వేరుగా సొరంగ మార్గాలు నిర్మిస్తున్నారు. ఒక్కో టన్నెల్ 16.7 మీటర్ల వెడల్పు, 9.8 మీటర్ల ఎత్తుతో 3.68 కి.మీ. పొడవు ఉంటాయి.
విజయవాడ టు బెంగళూరు కొత్త గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే.. రూ.857 కోట్లతో తెలుగు రాష్ట్రాల్లో అత్యంత పొడవైన సొరంగ మార్గం
RELATED ARTICLES


