HomeAndhra Pradeshవంగవీటి రాధాకు హైదరాబాద్ వ్యక్తి బెదిరింపులు.. పోలీసులకు ఫిర్యాదు, పాస్‌పోర్ట్ కోసం ఫోన్ చేస్తే!

వంగవీటి రాధాకు హైదరాబాద్ వ్యక్తి బెదిరింపులు.. పోలీసులకు ఫిర్యాదు, పాస్‌పోర్ట్ కోసం ఫోన్ చేస్తే!

Vangaveeti Radha Krishna Police Complaint: మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ కుమార్తె పాస్‌పోర్ట్‌ వ్యవహారం హాట్‌టాపిక్ అయ్యింది. రాధా కుమార్తె పాస్‌పోర్ట్ కోసం హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తిని సంప్రదించగా.. ఏకంగా రూ.35 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. పాస్‌పోర్ట్ కోసం అంత డబ్బులు ఎందుకని రాధా అతడ్ని ప్రశ్నిస్తే.. సదరు వ్యక్తి బెదిరింపులకు దిగాడు. వంగవీటి రాధా విజయవాడ సూర్యారావుపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిపై కేసు నమోదైంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments