Netizen Vineeth Requests Ap Minister Nara Lokesh: 18 నెలలుగా తన తల్లి ఎదుర్కొంటున్న సమస్య పరిష్కారం కాలేదంటూ ఓ నెటిజన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి నారా లోకేష్‌ను రిక్వెస్ట్ చేస్తూ ట్వీట్ చేశారు.. గతేడాది రిక్వెస్ట్ చేస్తే లోకేష్ కార్యాలయం స్పందించింది అన్నారు. కానీ ఇప్పటి వరకు ఆ సమస్యకు పరిష్కారం దొరకలేదన్నారు.. తన తల్లి ఇబ్బందిపడుతున్నారని.. ఇప్పుడైనా స్పందించి ఆ సమస్యను పరిష్కరించాలని కోరారు.
‘లోకేష్ అన్నా.. మీరు స్పందించినా సమస్య పరిష్కారం కాలేదు.. మా అమ్మ ఇబ్బందిపడుతున్నారు’.. నెటిజన్ ఆవేదన
RELATED ARTICLES


