ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ మద్యం తయారీ సంస్థ ‘పేర్నో రికార్డ్’ భారత విభాగంలో భారీ ఉద్యోగాల కోత విధిస్తోంది. భారత్‌లో అమ్మకాలు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ, వ్యయ నియంత్రణ, సంస్థాగత పునర్నిర్మాణంలో భాగంగా రెండేళ్లలో పలువురు సిబ్బందిని సాగనంపడం కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


