రోడ్ రేజ్ కలకలం- వెంబడించి మరీ మహిళ బైక్‌ని ఢీకొట్టిన కారు! రైడర్ల సేఫ్టీ ఎలా?
గురుగ్రామ్‌లోని గోల్ఫ్ కోర్స్ రోడ్డుపై లేడీ బైకర్ సియాపై రోడ్ రేజ్ దాడి జరిగింది. కారుతో ఢీకొట్టి రోడ్డుపై ఈడ్చుకెళ్లిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.