HomeBusinessరెండు, మూడు స్టాక్స్ చేతిలోనే మార్కెట్ భవిష్యత్తు.. కొరియా, తైవాన్ ఇండెక్స్‌ల కథేంటి? ఇది వరమా?...

రెండు, మూడు స్టాక్స్ చేతిలోనే మార్కెట్ భవిష్యత్తు.. కొరియా, తైవాన్ ఇండెక్స్‌ల కథేంటి? ఇది వరమా? శాపమా?

KOSPI Index: మన దగ్గర స్టాక్ మార్కెట్ ఇండెక్స్ పెరుగుతుందంటే దాని అర్థం అన్ని షేర్లు పెరిగాయని కాదు, అదే విధంగా పడుతున్నప్పుడు అన్ని షేర్లు పడుతున్నట్లూ కాదు. అయితే దక్షిణ కొరియా కోస్పీ ఇండెక్స్, తైవాన్ స్టాక్ మార్కెట్ ఇండెక్స్ వంటి వాటిల్లో 2-3 షేర్లకే అధిక వెయిటేజీ ఉండటం వల్ల వాటి షేర్ల కదలికలు మొత్తం ఇండెక్స్‌పై ప్రభావం చూపుతున్నాయి. భారత్, జపాన్, అమెరికా వంటివి కొన్ని కంపెనీలపైనే అధికంగా ఆధారపడట్లేదు. అసలు స్టాక్ మార్కెట్ ఇండెక్స్‌లో ఈ వెయిటేజీ సంగతేంటి, దీని వల్ల పెట్టుబడిదారులకు లాభమా, నష్టమా తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments